ఓపెన్ ఏఐలో 15 కోట్ల ప్యాకేజీలు ఆ సంస్థ అధినేత ఆల్ట్మాన్ దూకుడు సాఫ్ట్వేర్ లోకంలో కోట్ల సెన్సేషన్ వేతనాల విప్లవం… టెక్కీలకు స్వర్ణయుగం సిలికాన్ వ్యాలీలో నోట్ల పండగ సిబ్బందికి షేర్ల రూపంలోనూ కోట్ల వర్షం ఉద్యోగాలు తీయకుండా ప్యాకేజీలతో రికార్ట్ సహనం వందే, సిలికాన్ వ్యాలీ: ప్రపంచాన్ని తన అరచేతిలోకి తెచ్చిన చాట్ జీపీటీలో కోట్ల వర్షం కురుస్తుంది. దాని సృష్టికర్త ఓపెన్ ఏఐ ఇప్పుడు జీతాల...........
అతిగా తాపత్రయం… నిద్ర మరింత దూరం స్మార్ట్ వాచ్ ఒత్తిడి.. గ్రేడింగ్ పరీక్షగా బెడ్రూమ్ అంకెలతో నిద్రను పరీక్షగా మార్చిన టెక్నాలజీ తక్కువ పడుకున్నామనే టెన్షనే పెద్ద రోగం 7 గంటల నిద్ర లక్ష్యం… స్లీప్ షేమ్ వలయం సహనం వందే, హైదరాబాద్: నిద్ర అనేది ఒక సహజమైన శారీరక ప్రక్రియ. కానీ ఆధునిక కాలంలో ఇది ఒక సామాజిక హోదాగా… ఆరోగ్య పరీక్షగా మారిపోయింది. రాత్రిపూట కంటిమీద కునుకు...........
ప్రయాణంలో విప్లవాత్మక మార్పు సిలికాన్ వ్యాలీ సృష్టించిన అద్భుతం ఈ ఏడాదే దుబాయ్ గాలిలో ప్రయాణం యాప్లోనే బుకింగ్… నలుగురికి సీట్లు సహనం వందే, దుబాయ్: ట్రాఫిక్ కష్టాలకు ఇక కాలం చెల్లిపోనుంది. రోడ్ల మీద రయ్మని దూసుకెళ్లే ఊబర్ ట్యాక్సీలు ఇప్పుడు ఆకాశంలో ఎగరడానికి సిద్ధమయ్యాయి. దుబాయ్ వేదికగా ఈ సరికొత్త రవాణా విప్లవం మొదలవుతోంది. జోబీ ఏవియేషన్ భాగస్వామ్యంతో ఊబర్ సంస్థ ఎగిరే ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తోంది............
మహాత్ముడు ఒక్కరే హీరో కాదంటున్న కేంద్రం ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో మార్పు విప్లవకారుల పోరాటానికే పట్టం కట్టిన పుస్తకం బాపూ ప్రభావం తక్కువ… పోరాటాలే ఎక్కువ బ్రిటన్ బలహీనపడటం వల్లే స్వరాజ్యం కాంగ్రెస్ అసమర్థత వల్లే దేశం ముక్కలు సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో చరిత్ర ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. స్వాతంత్ర్య పోరాట ఘట్టాల చరిత్రను కేంద్ర ప్రభుత్వం మారుస్తుంది. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో జరిగిన మార్పులు దీనికి...........
439 తర్వాత 21 సున్నాల కిలోమీటర్ల దూరం అంటే 439,000000000000000000000 విశ్వం అంచున కొలువుతీరి ఉందని వెల్లడి కాస్మిక్ సరిహద్దు సిద్ధాంతంతో వెలుగులోకి ఆధ్యాత్మికతకు భౌతికశాస్త్రం వెన్నుదన్ను కాలం ఆగిపోయే చోటే కైలాసం చిరునామా సహనం వందే, హైదరాబాద్: విశ్వం ఎంత విశాలమో మనందరికీ తెలుసు. కానీ స్వర్గం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త దాని అడ్రస్ కనిపెట్టానని చెబుతున్నారు. ఇది ఖగోళ శాస్త్రంలో కొత్త...........
ఇప్పటివరకు ఐదుగురు బలి కూలెంట్ గండం… కల్తీ కోణం సహనం వందే, రాజమండ్రి: రాజమహేంద్రవరంలో పాల సరఫరా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. పాలు తాగిన సామాన్య ప్రజలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. కిడ్నీలు దెబ్బతిని ఐదుగురు అమాయకులు మృత్యువాత పడ్డారు. ఇది కేవలం ప్రమాదం కాదు.. ఒక వ్యవస్థీకృత నేరం. కూలెంట్ లీకేజీ కారణంగా జరిగిన ఈ ఘోరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను వణికిస్తోంది. పాల కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు ఏమయ్యాయనే...........
సొంత గడ్డపైనే విదేశీ విద్యకు అవకాశం ఇండియాలో గ్లోబల్ యూనివర్సిటీల క్యూ వేల కోట్లు ఆదా… వీసా కష్టాలకు చెక్ సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు విదేశీ చదువుల కోసం దేశం దాటి వెళ్లారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విదేశీ విశ్వవిద్యాలయాలే భారత్కు తరలివస్తున్నాయి. వీసా ఆంక్షలు, నిధుల కొరతతో అగ్రరాజ్యాల వర్సిటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మన దేశంలోని భారీ జనాభా, కొత్త విద్యా...........
నిద్రలోనూ కొవ్వు కరిగే గుణం వీరి సొంతం ఆడ-మగ మధ్య తేడా - హార్మోన్ల క్రీడ మగాడి ఆకలి వెనుక ఉన్న రహస్యం రాత్రిపూట కూడా మగవారిలో అరుగుదల విశ్రాంతిలోనూ మెటబాలిజం స్పీడ్ అప సహనం వందే, హైదరాబాద్: మగవారు మహిళల కంటే ఎక్కువగా తింటారనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు… దాని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఒకే ఎత్తు, ఒకే బరువు ఉన్న పురుషుడు, మహిళ...........
లోకేష్కు అప్పలనాయుడి తల్లి ఆశీస్సులు నుదుటిపై ముద్దుపెట్టిన కలిశెట్టి సూరప్పమ్మ అమ్మ ఆశీస్సు ఘట్టం… ఎంపీ కన్నీటి క్షణం! ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సహనం వందే, అమరావతి: రాజకీయ చదరంగంలో ఎత్తుగడలు ఒకవైపు ఉంటే మానవీయ సంబంధాలు మరోవైపు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం సరిగ్గా ఇలాంటి అరుదైన దృశ్యానికే వేదికైంది. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం...........
ముగిసిన అధ్యాయం.. మొదలైన ఆదాయం 30 ఏళ్ల ఈఎంఐల బానిసత్వానికి విముక్తి ఇంటి కోసం జీవితాన్ని అంకితం చేయడమా? ఆర్థిక స్వేచ్ఛ కోసం నేటితరం ఆరాటం సహనం వందే, హైదరాబాద్: నేటి తరం యువతకు సొంతిల్లు అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోతోంది. ఆకాశాన్ని తాకుతున్న ఇంటి ధరలు, భారంగా మారుతున్న బ్యాంకు వడ్డీల వల్ల యువత తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంది. ఇల్లు కొని అప్పుల ఊబిలో కూరుకుపోయే...........
8 గంటల తిండి... సడన్ హార్ట్ ఎటాక్ స్టోరీ 16 గంటల ఉపవాసంతో తీవ్ర అనారోగ్యం అమెరికా హార్ట్ అసోసియేషన్ షాకింగ్ నిజం తిండి మానేయడం గుండెపై అదనపు భారం సహనం వందే, అమెరికా: ఆరోగ్యం కోసం చేసే ఉపవాసం కాస్తా చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. బరువు తగ్గాలని భావించే వారు చేసే అతిపెద్ద పొరపాటు గుండెను బలహీనపరుస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించిన కొత్త గణాంకాలు ఇప్పుడు...........
అంత్యక్రియలకు ఈవెంట్ మేనేజ్మెంట్ తండ్రి ముందస్తు జాగ్రత్తతో కన్నీరు మున్నీరు మట్టిలో కలిసిన గర్వం..బూడిదైన అహంకారం సహనం వందే, రాజమండ్రి: మనం ఎదిగే క్రమంలో మనల్ని మోసిన భుజాలను మర్చిపోతాం. కానీ ఆ భుజాలు మాత్రం తాము మట్టిలో కలిసే వేళ కూడా మనకు ముల్లు గుచ్చుకోకూడదని పరితపిస్తాయి. పూణేలోని ఒక శ్మశానవాటిక సాక్షిగా డాలర్ల వేగంతో పరుగెడుతున్న ఒక కొడుకు అహంకారం… తన చావును కూడా ఒక సౌకర్యంగా...........
హౌ ఇండియా గివ్స్ రిపోర్ట్ షాక్ ఆస్తులు లేకున్నా మనసున్న దాతలు దేశంలో పదింట ఏడుగురి ఘనత ఏటా 54 వేల కోట్ల రూపాయల భారీ వితరణ మతం వెనుక పరిమళిస్తున్న మానవత్వం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు టాప్ సహనం వందే, హైదరాబాద్: భారత్ అపర కుబేరుల దేశం మాత్రమే కాదు. అపారమైన దానగుణం ఉన్న సామాన్యుల దేశమని తాజా గణాంకాలు చాటుతున్నాయి. ఆస్తులు ఉన్నవారి కంటే ఆపదలో ఉన్నవారికి...........
ఢిల్లీని వణికిస్తున్న ‘నరవణే’ డైరీ మార్కెట్లో 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' సంచలనం గాల్వన్ లోయలో ఆరోజు ఏం జరిగింది? ఆ రాత్రి ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అగ్నిపథ్ మాకొద్దు అన్నా మోడీ వినలేదు… మాజీ సైన్యాధిపతి నరవణే సంచలన రాతలు పెంగ్విన్ గుట్టురట్టు.. రక్షణ రహస్యాలపై రచ్చ సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయ యవనికపై ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఒక అణుబాంబులా పేలింది............
సమానత్వానికి తూట్లు పొడవడం దారుణం జిల్లా కోర్టులే న్యాయవ్యవస్థకు పునాది రాజ్యాంగ నైతికతపై న్యాయమూర్తుల సదస్సు సహనం వందే, హైదరాబాద్: దేశంలో నేటికీ కులం, మతం ప్రాతిపదికన వివక్ష కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులైన సమాజంలో ఇలాంటి ధోరణులు ఉండటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. సమానత్వం, సౌభతృత్వం పునాదులపై నిర్మితమైన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై...........
ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ సడెన్ స్ట్రైక్ టీషర్ట్ నినాదాలతో ట్రేడ్ డీల్ టార్గెట్ సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధుల షాక్ విదేశీ విధానంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ భద్రతా వ్యవస్థ దాటిన నిరసనపై పెద్ద ప్రశ్న ముదిరిన బీజేపీ-కాంగ్రెస్ మాటల యుద్ధం అంతర్జాతీయ మీడియాలో భారీ చర్చ సహనం వందే, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రతినిధులు కొలువుదీరిన వేళ… ఏఐ సదస్సులో మేధోమధనం సాగుతున్న వేళ.. అనూహ్యంగా ఎప్స్టీన్ పేరు...........
రహస్య పెళ్లి రిజిస్ట్రేషన్ మరింత కఠినం తల్లిదండ్రుల అనుమతి లేకుంటే రద్దు గుజరాత్ వివాహ చట్టంలో సంచలనం మార్పు లవ్ జిహాద్ సాంస్కృతిక దండయాత్రకు చెక్ అమ్మాయిల భద్రతే ప్రాధాన్యమన్న ప్రభుత్వం సహనం వందే, గుజరాత్: ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు గుజరాత్ లో అది అంత సులభం కాదు. వివాహ రిజిస్ట్రేషన్ నిబంధనలను ప్రభుత్వం సమూలంగా మారుస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సామాజిక కట్టుబాట్లకే పెద్దపీట వేస్తోంది............
ఉదయ్పూర్లో రాయల్ వెడ్డింగ్ ఫోన్లకు అసలు అనుమతేలేదు అతిథుల జాబితా చాలా తక్కువ సహనం వందే, హైదరాబాద్: వెండితెరపై మెరిసిన ప్రేమ ఇప్పుడు నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ వివాహానికి ముహూర్తం ఖరారైంది. రాజస్థాన్లోని రాజసం ఉట్టిపడే ఉదయ్పూర్ వేదికగా ఈ వేడుక జరగనుంది. అత్యంత రహస్యంగా, కఠిన నిబంధనల మధ్య ఈ జంట...........
కొత్త శిక్షాస్మృతి మానవ నాగరికతకే సవాల్ భార్యలను కొట్టొచ్చు… కానీ పైకి కనిపించవద్దు ఎముకలు విరగకుండా… గాయాలు కాకుండా! ఆ దేశంలో నాలుగు వర్గాలుగా ప్రజల విభజన తాలిబన్ల నేత హిబతుల్లా అఖుంజాదా చట్టం ఆదేశంలో మత పెద్దలకే సర్వాధికారాలు హోదాను బట్టి ఇక్కడ శిక్షలు ఖరారు దిగువ తరగతి ప్రజలకు కొరడా దెబ్బల శిక్ష మత పండితులు తప్పు చేస్తే కేవలం హెచ్చరిక సహనం వందే, ఆఫ్ఘనిస్తాన్: ఆఫ్ఘనిస్తాన్...........
నేటి ప్రసంగాన్ని రద్దు చేసిన నిర్వాహకులు ఎప్స్టీన్ పాపాలకు భారీ మూల్యం అంతర్జాతీయ వేదికపై అప్రతిష్ట గందరగోళంలో గేట్స్ ఫౌండేషన్ టెక్ గురువు ముసుగు తొలగింది ఆయన తీరుపై కేంద్రం అసహనం సహనం వందే, న్యూఢిల్లీ: మానవతావాదిగా, టెక్ దిగ్గజంగా దశాబ్దాలుగా వెలిగిన బిల్ గేట్స్ ప్రతిష్ట ఇప్పుడు మట్టిలో కలిసింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఏఐ సదస్సు నుండి ఆయన అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. లైంగిక...........